HOME » VIDEOS » Telangana

Video : రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా.. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన

తెలంగాణ19:57 PM March 06, 2020

రేవంత్ రెడ్డి అరెస్టు కి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం కెయూ గేట్ 2 ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశారు. రేవంత్ రెడ్డి ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసారు. రేవంత్ రెడ్డి పై బనాయించిన అక్రమ కెసుల్ని వెంటనే ఉపసహరించుకోవాలని తెలిపారు.

webtech_news18

Top Stories