హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కార్మికుల శవాలపై బస్సులు నడుపుతారా... నారాయణ పంచ్

తెలంగాణ08:44 AM November 03, 2019

ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు పోతున్నారన్న సీపీఐ నారాయణ... కార్మికుల శవాలపై బస్సులు నడుపుతారా అని ప్రశ్నించారు. కార్మికులకు అండగా ఉంటామన్న ఆయన... ఎలా ప్రైవేట్ బస్సుల్ని నడిపిస్తారో చూస్తామన్నారు. సమ్మె కొనసాగించాలని పిలుపునిచ్చారు.

webtech_news18