HOME » VIDEOS » Telangana

Video: తెలంగాణలో బస్సు బోల్తా... 20 మందికి గాయాలు

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారుకు రాగానే బస్సు వెనక టైర్ పేలింది. దీంతో బస్సు మూడు పల్టీలు కొట్టింది. డ్రైవర్ సహా బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు, 9 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

webtech_news18

Top Stories