HOME » VIDEOS » Telangana

Video: కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్‌లో అన్నీ బంద్

కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి గంగుల, కలెక్టర్ శశాంక్ బుధవారం సమావేశమై నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. నిత్యావసర దుకాణాలు మినహాయించి ఇతర షాపులన్నింటినీ మూసివేయాలని ఆదేశించారు.

webtech_news18

Top Stories