HOME » VIDEOS » Telangana

లాక్‌డౌన్ వేళ.. ఆ పనిలో తెలంగాణకు మంచి గుర్తింపు వచ్చిందన్న కేటీఆర్

తెలంగాణ16:26 PM May 02, 2020

జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్ల వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

webtech_news18

Top Stories