హోమ్ » వీడియోలు » తెలంగాణ

పెద్దపల్లిలో కాలిపోయిన వరిపంట..తీవ్ర మనో వేదనలో రైతులు

తెలంగాణ07:35 PM IST May 09, 2019

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఆరుగాలం కష్టపడి పండించిన వరిపంట కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రామగిరి మండలం కాల్వచెర్ల గ్రామంలో అగ్ని ప్రమాదం కారణంగా వందల ఎకరాల్లో పంట పొలాలు దగ్ధం అయ్యాయి. దీంతో ఆరుగాలం ఎంతో కష్టపడి..పండించిన రైతులు తీవ్ర మనోవేదనకు గురైయారు.

webtech_news18