HOME » VIDEOS » Telangana

అత్తకు కరోనా.. కోడలును బలవంతంగా కౌగిలించుకుని ఇలా చేసింది..!

Karimnagar12:36 PM June 01, 2021

sadist woman : కరోనా వచ్చిన అత్తను అంటిముట్టనట్టు వ్యవహరించింది ఓ కొడలు..దీంతో చిర్రెత్తుకొచ్చిన అత్త తన ఉగ్రరూపం చూపించింది..తనకు వచ్చిన కరోనాను కోడలికి వచ్చేలా చేసింది..ఇందుకోసం ఆమెను బలవంతంగా హత్తుకుంది..ఇంకేముంది కరోనా రావడంతో అదే పద్దతిలో ఇద్దరు పిల్లలతో పాటు కోడలిని ఇంటినుండి గెంటివేసింది ఓ శాడిస్టు అత్త..

webtech_news18

Top Stories