హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఈ సీజన్‌లో 150 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు...

తెలంగాణ13:25 PM January 19, 2020

కొన్ని కొన్ని విషయాల్ని మనం నమ్మలేం. ఈ శీతాకాలంలో తెలంగాణలో 150 మందికి స్వైన్ ఫ్లూ వచ్చిందంటే నమ్మలేం. కానీ అదే నిజం. జాగ్రత్త పడాలంటున్నారు డాక్టర్లు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే... వెంటనే చెకప్ చేయించుకోమని సూచిస్తున్నారు.

webtech_news18