HOME » VIDEOS » Telangana

Video: నిలోఫోర్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

తెలంగాణ11:39 AM April 10, 2020

హైదరాబాద్ లో నిలోఫోర్ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమను ఔట్ సోర్సింగ్ నుండి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసారు. క్రింది స్థాయి ఉద్యోగుల నుండి పైస్థాయి వరకు అందరికి మేము సర్వీస్ చేస్తున్నాము అని అన్నారు. ఈ కరోనా వైరస్ రావడం వలన మాకు పని భారం ఎక్కువ అయింది అని వీరు వాపోతున్నారు.

webtech_news18

Top Stories