హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : రణరంగమైన ఓయూ... ఆర్టీసీ సమ్మెకు విద్యార్థుల మద్దతు

తెలంగాణ13:43 PM October 14, 2019

వరుసగా పదో రోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు మద్దతు పలికారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ వాళ్లు ఓయూలో ఆందోళనలు చేశారు. వాళ్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. మాపైనే ఉక్కుపాదం మోపాలని చూస్తారా... అంటూ మరింత గట్టిగా నినాదాలు చేశారు. దాంతో... ఓయూ క్యాంపస్ రణరంగమైంది. పరిస్థితి అదుపు తప్పింది. మరింత కఠినంగా వ్యవహరించిన పోలీసులు... ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి తీసుకుపోయారు.

webtech_news18