హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : షాద్‌నగర్ లైంగిక దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

తెలంగాణ15:49 PM November 30, 2019

శంషాబాద్‌లో 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ లైంగిక దాడి చేసి చంపేసిన ఘటనను ఖండిస్తూ... ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు, కృష్ణా జిల్లాలో NTR వెటర్నరీ కాలేజీ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.మృతురాలికి నివాళులు అర్పించారు. నిందితులను ఉరి తియ్యాలని డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading