శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని DRI అధికారులు పట్టుకున్నారు. స్వీట్, బిస్కెట్ బాక్స్ల్లో కరెన్సీని దాచి విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.