హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగుల ధర్నా

తెలంగాణ18:49 PM August 23, 2019

మెదక్ జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ధర్నా చేశారు. ప్రైవేటీ కరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. కేంద్రం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

webtech_news18