హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ మృతి.. నేతల నివాళి

తెలంగాణ13:17 PM October 14, 2019

హైదరాబాద్... రాణిగంజ్ ఆర్టీసీ డిపో 2లో ఉద్యోగం చేసే కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో... ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కార్వాన్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు... మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేసీఆర్ పతనం మొదలైందన్న లక్ష్మణ్... ఆర్టీసీ కార్మికుల ఉసురు వాళ్లకు తగులుతుందని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్ మృతులతో మరో తెలంగాణ ఉద్యమం మొదలైందని లక్ష్మణ్ మండిపడ్డారు. వీరితోపాటూ... చాలా మంది నేతలు, నాయకులు... సురేందర్ గౌడ్ ఇంటికి వచ్చి... కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు.

webtech_news18