హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆర్టీసీ కార్మికులకు ఎన్నారైల మద్దతు

తెలంగాణ10:35 AM November 11, 2019

ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్. విదేశీ ఎన్నారైలు... ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్‌ను నిలదీసిన ఎన్నారైలు... ఆర్టీసీని కాపాడాలంటూ సేవ్ ఆర్టీసీ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ప్రభుత్వ పాలనపై గొప్పగా చెప్పాలనుకున్న వినోద్‌కుమార్‌ షాకయ్యారు. ఎన్నారైల నుంచీ ఇలాంటి స్పందన వస్తుందని ఊహించని ఆయనకు... అనుకోని షాక్ తగిలినట్లైంది.

webtech_news18