HOME » VIDEOS » Telangana

Video: ఏ ఒక్క కరీంనగర్ నివాసికి కరోన సోకలేదు...గంగుల కమలాకర్

తెలంగాణ20:35 PM March 20, 2020

ఇప్పటికి కరీంనగర్ జిల్లాలో 375 మంది విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తులను గుర్తించాం. ఇందులో 70 మంది కరీంనగర్ పట్టణ వాసులు వున్నారు. వీరందరికి చేతి పైన రిటర్నెడ్ ఫ్రమ్ అబ్రాడ్ అని స్టాంప్ వేస్తున్నాం. ఎవరైనా మీకు ఈ ముద్ర తో బయట కనిపిస్తే దయచేసి సంబంధిత అధికారులకు మరియు పోలీసులకు సమాచారం ఇవ్వగలరు అని అన్నారు.

webtech_news18

Top Stories