హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బంద్ ఎఫెక్ట్‌తో ప్రయాణికుల ఇబ్బందులు..

తెలంగాణ14:25 PM October 19, 2019

ఆర్టీసీ కార్మికులు శనివారం తెలంగాణ బంద్‌కి పిలుపునివ్వడంతో చాలాచోట్ల బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

webtech_news18