కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన చాంద్ పాషా ఇలా చెవితో బెలూన్లు ఊదుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. 2017లో పంజాబ్లో జరిగిన కార్యక్రమంలో యూనిక్ వరల్డ్ రికార్డ్ లిమిటెడ్ నిర్వహించిన ప్రదర్శనలో మూడు నిమిషాల్లో 70 సెంటీమీటర్ల పొడవు బెలూన్ ఊది రికార్డు నెలకొల్పాడు.