HOME » VIDEOS » Telangana » NIZAMABAD VOTERS CAST THEIR VOTES IN FIRST PHASE OF TELANGANA GRAM PANCHAYAT ELECTIONS NK

Video : నిజామాబాద్‌లో పోలింగ్‌కి తరలివస్తున్న ప్రజలు

తెలంగాణ11:39 AM January 21, 2019

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. జిల్లాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. నిజామాబాద్ జిల్లా, ఆర్మూరులో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ముసలివాళ్లు, సరిగా నడవలేనివాళ్లు సైతం ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేస్తుండటంతో ఎన్నికల నిర్వహణ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories