హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : తన కాళ్లతో తలరాతను తిరిగి రాసుకున్న విద్యార్థి..

తెలంగాణ18:21 PM February 20, 2020

విధి ఆడిన వింత నాట‌కంలో రెండు చేతులు పోగోట్టుకున్న‌ాడు. రెండు చేతులు లేక పోయినా ఆత్మ‌స్తైర్యంతో తోటి విద్యార్థులతో సమానంగా రాణిస్తున్నాడు. కాళ్లతో రాస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. క్రీడల్లోనూ త‌న స‌త్త‌ాచాటుతున్నాడు. సివిల్ ఇంజినీర్ కావ‌డ‌మే త‌న‌ లక్ష్యం అంటున్నాడు. కాళ్లతో తన తలరాతను తానే తిరగరాసుకుంటున్న నిజామాబాద్ జిల్లా యువకుడు ష‌య‌న్ పై ప్ర‌త్యేక క‌థ‌నం.

webtech_news18