HOME » VIDEOS » Telangana

Video: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

తెలంగాణ10:47 AM October 21, 2019

నిజామాబాద్ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు అధికారులు. భారీగా వరద నీరు రావడంతో 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్ని అధికారులు ఎత్తివేశారు.

webtech_news18

Top Stories