హోమ్ » వీడియోలు » తెలంగాణ

నిజామాబాద్‌లో ఘనంగా..హనుమాన్ జయంతి వేడుకులు

తెలంగాణ17:37 PM April 19, 2019

నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. అన్ని హనుమాన్ ఆలయాలు కిటకిటలాడాయి.. రంగురంగుల విద్యుత్తు దీపాల ఆలంకరణతో అంజనీ పుత్రుడికి అభిషేకాలు నిర్వహించారు. జయంతి సందర్బంగా శ్రీరాముడు, హనుమంతుని భారీ విగ్రహాలతో పాటు మహాశివుడు, భారత మాతా, చత్రపతి శివాజీ విగ్రాహలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. కాషాయం జెండాలతో.. హనుమాన్ దీక్షా స్వాముల భజనలు పాటలతో ప్రధాన రోడ్లన్నీ మారుమోగాయి.

webtech_news18