HOME » VIDEOS » Telangana

Video : నిజామాబాద్ లో అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు..

తెలంగాణ11:59 AM March 17, 2020

నిజామాబాద్ నగరంలో అక్రమ కట్టడాల తొలిగింపునకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. పట్టాణ‌ ప్రగతి లో భాగంగా రోడ్లను అనుకోని నిర్మించిన ఎంక్రోచ్ మెంట్లను కలెక్టర్ గుర్తించారు. దుకాణ సముదాయాల ముందు ర్యాంపుల నిర్మాణం, అందుకు సంబదించిన బోర్డుల ఏర్పాటు చేయడం వలన దారి ఇరుకుగా మరి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. వాహనాల రద్దీ పెరగడం వాళ్ళ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జిల్లా పాలనాధికారి కాస్త మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రకారం రోడ్లని ఆక్రమించి నిర్మానించిన వాటిని తొలిగించిలని ఆదేశించారు.

webtech_news18

Top Stories