HOME » VIDEOS » Telangana

Video: నిజామాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కైవసం...

తెలంగాణ18:44 PM January 27, 2020

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 13, ఎంఐఎం 16, ఒక ఇండిపెండెంట్, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎక్స్అఫిషియో ఓట్లు టిఆర్ఎస్ కు ఆరు ఉన్నాయి. ఎమ్మెల్యేలు బిగాల గణేష్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత, రాజేశ్వర్ లు ఓటింగ్లో పాల్గొన్నారు... దీంతో టీఆర్ఎస్ బలం 38కి చేరింది.. మేయర్ గా టిఆర్ఎస్ అభ్యర్థిగా 11 వ వార్డు దండు నీతో కిరణ్ , డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం అభ్యర్థి 14వ వార్డు మహమ్మద్ ఇద్రిస్ ఖాన్ ఎన్నికయ్యారు... మొత్తంగా నిజామాబాద్ కార్పొరేషన్లు అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. మూడో స్థానానికి పరిమితమైన టిఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

webtech_news18

Top Stories