తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలకు సలాం అన్నారు నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్. మున్సిపల్ కార్మికులకు బొట్టుపెట్టి, హారతులిచ్చి వారికి శాలువా కప్పి సన్మానం చేశారు.