HOME » VIDEOS » Telangana

video: టిక్ టాక్ పిచ్చి... చెక్ డ్యాంలో కొట్టుకుపోయిన యువకుడు

తెలంగాణ11:20 AM September 22, 2019

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద ఈ దుర్ఘటన చేసుకుంది. చెక్ డ్యాం వద్ద టిక్ టాక్ చేసేందుకు వాగులో దిగారు ముగ్గురు యువకులు, టిక్ టాక్ చేసిన తర్వాత చేపలు కూడా పట్టారు. ఇంతలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ముగ్గురు నీటిలో కొట్టుకుపోయారు. ఇంతలో ఒడ్డున ఉన్న కొందరు చీరలు అందించి ఇద్దర్ని కాపాడారు. కానీ వరద ఉధృతికి దినేష్ కనపించకుండా పోయాడు.

webtech_news18

Top Stories