నిజామాబాద్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శైవలయాలకు పోటెత్తారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ కంఠేశ్వర్ టెంపుల్లో శివునికి అభిషేకాలు, పూజలు సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా దైవనామస్మరణతో పులకించిపోతోంది.