HOME » VIDEOS » Telangana

Video: క‌రోనా పై క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు..

తెలంగాణ20:06 PM March 20, 2020

నిజామాబాద్: మనిషికి మనిషికి కనీసం మూడు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు పాటించడం వ‌ల్ల‌ కరోనా వైరస్ ను అదుపు చేయవచ్చని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఈ రోజు నిజామాబాద్ న‌గ‌రంలోని ప్రధాన బస్టాండ్ లో పర్యటించి కరోనా వైరస్ కు తీసుకుంటున్న చర్యలను క‌లెక్ట‌ర్ పరిశీలించారు.

webtech_news18

Top Stories