ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో క్యాసినో కాంట్రవర్సీ చల్లారడం లేదు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) లోని మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహిచారన్న ఆరోపణలతో వారం రోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.