HOME » VIDEOS » Telangana

Video : హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు, ఒకరి అరెస్ట్

తెలంగాణ15:10 PM April 20, 2019

హైదరాబాద్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రి పురంలో ఎన్ఐఏ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఎనిమిది బృందాలుగా విడిపోయి పలు ఇళ్లలో సోదాలు చేశారు. రెండు నెలల క్రితం ఢిల్లీలో పట్టుబడిని నలుగురు ఐసిస్ సానుభూతి పరులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. తాజా సోదాల్లో ఓ యువకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కర్ణాటకకు చెందిన తాహా మసూద్‌గా గుర్తించినట్టు సమాచారం. ఐసిస్ సానుభూతిపరుడిగా అతన్ని అనుమానిస్తున్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని అదుపులోకి తీసుకొని మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు.

webtech_news18

Top Stories