దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ కార్యకర్త సంధ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్కౌంటర్ల పేరుతో నిందితులను శిక్షించడం ఎంత మాత్రం సరికాదని, చట్టాన్ని అనుసరించి శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.