హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: పెళ్లి వేడుకలో విషాదం... గుండెపోటుతో వరుడు మృతి

తెలంగాణ14:09 PM February 15, 2020

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రాహ్మణగల్లి లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన గంటల్లోనే పెళ్లి కొడుకు గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బోధన్ పట్టణానికి చెందిన గణేష్ అనే యువకుడికి సాలూరు గ్రామానికి చెందిన స్వప్నతో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి కొడుకు గణేష్ తన స్నేహితులతో కలిసి పెళ్లి భరత్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆనంద సమయంలోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.

webtech_news18