Women's Day: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని నిజామాబాద్ నగరమేయార్ నీతూ కిరణ్ అన్నారు.. ముఖ్యంగా మహిళాలు రాజకీయల్లో తక్కువగా ఉన్నారు. మహిళల్లో రాజకీయల్లోకి వస్తే వారు ఇంటిని చక్కబెట్టుకున్నట్లు వారు ప్రతినిద్య వహిస్తున్న ప్రాంతాలను సైతం అభివృద్ది చేసుకుంటారని అన్నారు. రాజకీయంగా నా అభివృద్ధికి నా భర్తే కారణమని ఆమె చెప్తున్నారు.