హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : చార్మినార్ దగ్గర సరికొత్త ట్రాఫిక్ సిగ్నల్స్...

తెలంగాణ14:17 PM September 09, 2019

వాహనదారుల సేఫ్టీయే ధ్యేయంగా... హైదరాబాద్ పోలీసులు... రకరకాల ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇదివరకు KBR పార్క్ దగ్గర రోడ్డుపై లైటింగ్ సిగ్నల్స్ స్ట్రిప్స్ అమర్చిన పోలీసులు... తాజాగా చార్మినార్ దగ్గర... ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థను తెచ్చారు. దీని ద్వారా... వాహనాలకు అనుమతి ఉన్నప్పుడు... సిగ్నలింగ్ లైట్లు... భూమిలోపలికి వెళ్లిపోతాయి... అనుమతి లేనప్పుడు... సిగ్నలింగ్ లైట్లు భూమి లోంచీ పైకి వస్తాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే... హైదరాబాద్‌లోని చాలా ప్రదేశాల్లో దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.

webtech_news18