హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కొత్త MMTS ట్రైన్లు అదిరిపోయాయిగా...

తెలంగాణ12:52 PM May 18, 2019

హైదరాబాద్‌లో కొత్తగా తెచ్చిన MMTS ట్రైన్లు చాలా బాగున్నాయని అంటున్నారు ప్రయాణికులు. లోపల సీసీ కెమెరాలు, ఫ్యాన్ల వంటి సౌకర్యాలతోపాటూ... మహిళల భద్రతకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ట్రైన్లలో ప్రయాణాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరిగిందంటున్నారు అధికారులు.

Krishna Kumar N