HOME » VIDEOS » Telangana

Video : నిజామాబాద్ జిల్లాలో డాక్టర్లు లేక పుట్టిన పసికందు మృతి

తెలంగాణ09:07 AM May 11, 2019

గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ప్రసవం చేయించుకుంటే కేసీఆర్ కిట్ ఇస్తుండటంతో పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తున్నారు. ఐతే... కొన్ని చోట్ల డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు. నిజామాబాద్ జిల్లాలో... రేణుక... మూడో కాన్పు కోసం... కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. సాధారణ ప్రసవం చేస్తామని హెల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. తీరా ప్రసవం అయ్యాక, చనిపోయిన పసికందును చేతిలో పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇలా మరెవరికీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Krishna Kumar N

Top Stories