Eetala Rajender : హుజురాబాద్లో రానున్న ఉప ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరగనున్న ఎన్నికలంటూ మాజి మంత్రి ఈటల జేందర్ అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా కేంద్రబిందువని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో మొదటి సారి పర్యటించిన ఆయన ర్యాలీ నిర్వహించారు.