HOME » VIDEOS » Telangana

Anointing to KCR : ఖాతాల్లో రైతుబంధు.. రాష్ట్రవ్యాప్తంగా సీఎంకు పాలాభిషేకం.

తెలంగాణ18:07 PM December 29, 2021

Anointing to KCR : రైతులకు యాసంగి పంటకు సంబంధించి రైతుబంధు నిధులు వారి ఖాతాల్లో పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. కాగా ఈ పాలాభిషేకాల్లో రైతులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

webtech_news18

Top Stories