HOME » VIDEOS » Telangana

Jagityala: హనుమాన్ మాల దీక్షాపరులతో కిక్కిరిసిన కొండగట్టు..అంజన్నకు ప్రత్యేక పూజలు

తెలంగాణ11:18 AM May 26, 2022

Jagityala:తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన హనుమాన్‌ క్షేత్రం కొండగట్టు అంజన్న దేవాలయం. హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో పాటు దీక్షాపరులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని పూజలు చేస్తున్నారు.

webtech_news18

Top Stories