హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఎన్‌కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన మానవ హక్కుల కమిషన్

తెలంగాణ22:15 PM December 07, 2019

షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లిలో దిశా నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలించింది. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మొత్తం 10మంది పోలీస్ అధికారులను మానవ హక్కుల కమిషన్ ప్రశ్నించింది. ఘటనకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకుంది. దిశా ఘటనను విచారిస్తున్న ఏసీపీతో పాటు పర్యవేక్షిస్తున్న డీసీపీలను పలు ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించింది.

webtech_news18