హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : హైదరాబాద్‌లో ఫిష్ ఫెస్టివల్... ఆ టేస్టే వేరు...

తెలంగాణ11:53 AM June 09, 2019

జూన్ 1 నుంచి హైదరాబాద్... పీపుల్స్ ప్లాజాలో ఫుడ్ పెస్టివల్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టిఎస్టిడిసి) తాజాగా పీపుల్స్ ప్లాజాలోనే ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్‌లో రకరకాల చేపల కూరలు, రొయ్యలు, పీతల కూరలను పరిచయం చేస్తోంది. ఆదివారం వీకెండ్ కావడంతో ఎక్కువ మంది ప్రజలు, టూరిస్టులూ... ఈ ఫెస్టివల్‌కి వెళ్లి, రకరకాల చేప కూరల్ని టేస్ట్ చేస్తున్నారు.

Krishna Kumar N