హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మున్సిపల్ కార్మికురాలికి లైంగిక వేధింపులు.. బాధితురాలు ధర్నా

తెలంగాణ15:26 PM November 13, 2019

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రకాష్, జవాన్ వేణు లైంగికంగా వేధించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.

webtech_news18