హోమ్ » వీడియోలు » తెలంగాణ

ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు...

తెలంగాణ12:21 PM IST Jun 04, 2019

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. సుమారు 35వేల సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ప్రారంభమైంది.. ఉదయం ఏడు గంటలకే కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు, అభ్యర్థులు వచ్చారు. మొదటి రెండు రౌండ్లలో ఎంపీటీసీ ఫలితాలు వెలువడనున్నాయని.. మధ్యాహ్నం నుంచి జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగునుందని అధికారులు తెలిపారు.

webtech_news18