HOME » VIDEOS » Telangana » MORNING WALKER TO CUSTODY IN KARIMNAGAR AVR

Video: మార్నింగ్ వాకర్స్ కి క్లాస్ పీకిన ...కరీంనగర్ సిఐ

తెలంగాణ10:50 AM April 14, 2020

స్థానిక అంబెడ్కర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న సుమారుగా 200 మందిని వన్ టౌన్ పోలిస్ స్టేషన్ కి తరలించారు. వాకింగ్ చేస్తున్న వారితో వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అందరు స్వీయ నియంత్రణ పాటించాలని, అదే విధంగా ప్రతి ఒక్కరు తమ తమ కుటుంబాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలని ప్రతి ఒక్కరు ఇంటికి పరిమితం కావాలని విజ్ఞపి చేశారు. అందరు ఆలోచించి అర్థం చేసుకోవాలని చట్టాన్ని ధిక్కరిస్తే ఊపేక్షించెది లేదని సిఐ విజయ్ కుమార్ తెలిపారు..

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading