HOME » VIDEOS » Telangana

Video : నిజామాబాద్ ఎంపీ స్థానానికి 1000 మంది రైతుల పోటీ

తెలంగాణ21:26 PM March 29, 2019

దేశ చరిత్రలో ఇదో వినూత్న నిరసన. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించట్లేదని ఆగ్రహంతో ఉన్న రైతులు... నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి... తమ నిరసన తెలపాలనుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై దేశమంతా చర్చించుకునేలా చేసేందుకు వారు ఈ మార్గం ఎంచుకున్నారు. తాము ఏ నేతకూ వ్యతిరేకం కాదని వారు ప్రకటించారు. ఐతే... గ్రామానికి ఐదుగురు చొప్పున వెయ్యి మంది రైతులు నామినేషన్ వేస్తుండటం... నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవితకు ఇబ్దందికర పరిణామమే. ప్రస్తుతం 25 మంది అభ్యర్థులకు ఓ EVM కేటాయిస్తున్నారు. అదే వెయ్యి మంది పోటీ చేస్తే... ఎన్నికలు జరపడం కష్టమే. ప్రభుత్వం ఇచ్చే హామీని బట్టీ... రైతులు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయి.

Krishna Kumar N

Top Stories