హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కరీంనగర్ జిల్లాలో వెరైటీ కోతి... గేదెలతో స్నేహం

తెలంగాణ18:02 PM November 13, 2019

ఆన్ని కోతులు ఓ వైపైతే ఈ కోతి మాత్రం వెరైటీ.కోతులతో కలిసి తిరగకుండా గేదెలతో సహవాసం చేస్తుంది. నిత్యం గేదెలతోనే సహవాసం చేస్తుండడంతో అందరూ ఆ కోతి నీ విచిత్రంగా చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading