హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : రవి ప్రకాష్ పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు : మోజో మాజీ సీఈవో రేవతి

తెలంగాణ16:40 PM October 07, 2019

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌ ను మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి చంచల్‌గూడ జైల్లో కలిసినారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ రవి ప్రకాష్ పై వస్తున్న ఆరోపణలలో నిజం లేదన్నారు. రవి ప్రకాష్ ను అరెస్ట్ చేసి జైల్లో వేసినా ఆయన పోరాటం ఆగదని అన్నారు .

webtech_news18