HOME » VIDEOS » Telangana

Video : అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గాయాలు

తెలంగాణ08:29 AM June 20, 2019

హైదరాబాద్ పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరమోధురాలు అవంతి భాయ్ విగ్రహ ఏర్పాటుకు ఓ వర్గం ప్రయత్నించింది.పోలీసులు దాన్ని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఆందోళనకారులు వారిపైకి రాళ్లు రువ్వారు. అదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకోగా.. రాళ్ల దాడిలో ఆయన తలకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

webtech_news18

Top Stories