HOME » VIDEOS » Telangana

Video: కరోనా దెబ్బ.. పొలాల్లో కోళ్లను వదిలిపెట్టిన వ్యాపారులు

తెలంగాణ21:44 PM March 17, 2020

కరోనావైరస్ ప్రభావంతో పౌల్ట్రీ రంగం కుదేలయింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే భయంతో చాలా మంది కోడి మాంసానికి దూరంగా ఉంటున్నారు. దాంతో చికెన్ రేట్లు పాతాళానికి పడిపోయాయి. ఉచితంగా ఇచ్చిన ఎవ్వరూ తీసుకోవట్లేదు. దాంతో ఫారం కోళ్లను వదలించుకుంటున్నారు వ్యాపారులు. జహీరాబాద్‌లోని ఖాళీ పంటపొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద మొత్తంలో కోళ్లను వదలిపెట్టారు.

webtech_news18

Top Stories