HOME » VIDEOS » Telangana

Video : ఖమ్మం జిల్లాలో అకాలవర్షం.. మిర్చి రైతుకు తీరని నష్టం

తెలంగాణ20:36 PM March 06, 2020

ఖమ్మం జిల్లాలో అకాల వర్షం రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఖమ్మంలో కురిసిన భారీ వర్షానికి మిర్చి మార్కెట్ తడిసి ముద్దయింది. కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో పడిన వర్షంతో అన్నదాత కుదేలయ్యాడు. అకాల వర్షం దెబ్బకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది ఎకరాలలోని పంట తడిసిపోయింది. ఈ సమయంలో పడిన అకాల వర్షం రైతుని మరింత కష్టాలపాలు చేసింది. తడిసిన మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories